అర్థం : -ఒక వ్యక్తి ఉదయం మొదలుకాని సాయంత్రం వరకూ నిర్వహించే పనులు.
ఉదాహరణ :
నా దిన చర్య ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమైంది.
పర్యాయపదాలు : రోజు
ఇతర భాషల్లోకి అనువాదం :
The recurring hours when you are not sleeping (especially those when you are working).
My day began early this morning.అర్థం : ప్రతిరోజూ చేసే పని
ఉదాహరణ :
దినచర్యలో పేదవాడి పిల్లలు చదవడం అనే పని కూడా చేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रतिदिन आवश्यक रूप से किए जानेवाले कार्य।
नित्यकर्म के अतिरिक्त वह ग़रीब बच्चों को पढ़ाने का काम भी करती है।అర్థం : ఒక పుస్తకము ఇందులో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలను వ్రాస్తారు.
ఉదాహరణ :
మీరా ఇంటినుండి వెళ్ళే కారణం దినచర్యలో వ్రాసి ఉంది.
పర్యాయపదాలు : దినచర్యపుస్తకము, దైనందిన పుస్తకము
ఇతర భాషల్లోకి అనువాదం :
A personal journal (as a physical object).
diaryఅర్థం : ప్రతిదినము చేసేటటువంటి పని మొదలైనవి.
ఉదాహరణ :
ప్రతిరోజు కాలినడక నడవడం అతని దినచర్యలో భాగమే.
పర్యాయపదాలు : రోజువారి చర్య
ఇతర భాషల్లోకి అనువాదం :
नित्य दिन भर में किया जानेवाला कामधंधा।
प्रतिदिन टहलने जाना उसकी दिनचर्या में शामिल है।దినచర్య పర్యాయపదాలు. దినచర్య అర్థం. dinacharya paryaya padalu in Telugu. dinacharya paryaya padam.