పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దంతాలు అనే పదం యొక్క అర్థం.

దంతాలు   నామవాచకం

అర్థం : నోటిలోని అన్నింటికంటే పెద్దగా వుండేవి నవ్వితే ముందు కనిపించేవి

ఉదాహరణ : దుర్ఘటనలో తన పెద్ద పళ్ళు ఊడిపోయాయి.

పర్యాయపదాలు : పెద్దదంతాలు, పెద్దపళ్ళు, ముందరివెళ్ళు


ఇతర భాషల్లోకి అనువాదం :

दाँतों की पंक्ति के बीच का वह दाँत जो और दाँतों से बड़ा होता है।

दुर्घटना में उसका राजदंत ही टूट गया।
राज-दंत, राजदंत, राजदन्त

అర్థం : చిన్న పిల్లలకు వచ్చే కొత్త లేదా చిన్న దంతాలు

ఉదాహరణ : కింద పడడం వల్ల చిన్నబాలుడి రెండు దంతాలు విరిగిపోయాయి

పర్యాయపదాలు : పండ్లు, పళ్ళు


ఇతర భాషల్లోకి అనువాదం :

शिशु के नये दाँत या छोटा दाँत।

गिरने से छोटे बालक की दो दँतुरिया टूट गईं।
दँतिया, दँतुरिया, दँतुलिया, दंतिया, दंतुरिया, दंतुलिया, दंतुली

One of the first temporary teeth of a young mammal (one of 20 in children).

baby tooth, deciduous tooth, milk tooth, primary tooth

దంతాలు పర్యాయపదాలు. దంతాలు అర్థం. dantaalu paryaya padalu in Telugu. dantaalu paryaya padam.