సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పూలను పక్కపక్కాగా కూర్చి కుట్టినది
ఉదాహరణ : వరుడు, వధువు మెడలో పూలదండను వేసి ఆనందంతో లేచాడు.
పర్యాయపదాలు : పుష్పమాల, పుష్పమాలిక, పూదండ, పూమాల, పూలదండ, పూలమాల, పూలహారం, మాల
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह माला जो पुष्पों की बनी हुई हो या जिसमें पुष्प गुँथे हों।
Flower arrangement consisting of a circular band of foliage or flowers for ornamental purposes.
అర్థం : పూలను దారంతో దగ్గరగా కూర్చీనది
ఉదాహరణ : అతని మెడలో మల్లెపూల దండ శోభాయధాయంగా ఉంది.
పర్యాయపదాలు : మాల, సరం, సరిగె, హారం
मनका, फूल आदि को सूत आदि में गोलाकार पिरोकर बनाई हुई कोई वस्तु जो गले में पहनी जाती है।
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
అర్థం : పొడువుగా మోకాళ్ళ దాకా ఉండే ఒక రకమైన మాల
ఉదాహరణ : రామేశ్వరీ దండను ధరించింది.
పర్యాయపదాలు : పూలమాల
वह लंबी माला जो घुटनों तक लटकती है।
అర్థం : పూలనన్నింటిని కూర్చి మెడలో వేసేది
ఉదాహరణ : అతడు మాల కొనడానికి వెళ్ళాడు.
పర్యాయపదాలు : మాల
क्रय-विक्रय की वस्तुएँ।
Articles of commerce.
అర్థం : గుండ్రంగా ఉండి కంఠానికి వేసుకొనే మాల
ఉదాహరణ : అమ్మ తన కూతురుకోసం ముత్యాల దండ కొన్నది.
పర్యాయపదాలు : హారం
एक तरह की माला जो गले में पहनी जाती है।
A necklace made by stringing objects together.
ఆప్ స్థాపించండి
దండ పర్యాయపదాలు. దండ అర్థం. danda paryaya padalu in Telugu. danda paryaya padam.