సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకునేది
ఉదాహరణ : అతని బుగ్గ మీద నల్లటి బొట్టు వుంది.
పర్యాయపదాలు : బొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
त्वचा पर होने वाला काले या लाल रंग का बहुत छोटा प्राकृतिक चिह्न या दाग।
A small congenital pigmented spot on the skin.
అర్థం : రామానుజుడు మొదలైన సంప్రదాయాన్ని అనుసరించేవారు నుదుటిపై పెట్టుకునేది
ఉదాహరణ : మహాత్ముడు రానతిలకాన్ని పెట్టుకున్నాడు.
పర్యాయపదాలు : నామం, రామతిలకం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह लंबा तिलक जो रामानुज आदि संप्रदायों के अनुयायी मस्तक पर लगाते हैं।
అర్థం : గంధంతో దేవుడికి మహాత్ములకు పెట్టేది
ఉదాహరణ : అతడు పూజ చేసే సమయంలో భగవంతునికి బొట్టు పెడతాడు తులసీదాస్ గంధంతో రఘుబీర్ కు బొట్టు పెట్టాడు.
चंदन, केसर आदि से मस्तक, बाहु आदि पर लगाया जाने वाला चिह्न।
ఆప్ స్థాపించండి
తిలకం పర్యాయపదాలు. తిలకం అర్థం. tilakam paryaya padalu in Telugu. tilakam paryaya padam.