పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తడుపు అనే పదం యొక్క అర్థం.

తడుపు   క్రియ

అర్థం : పొలంలోని పంటకు నీళ్ళు ఇవ్వడం

ఉదాహరణ : రైతు నగరంలోని నీళ్ళతో పొలాన్ని తడుపుతున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

खेतों, पौधों आदि में पानी देना।

किसान नहर के पानी से अपना खेत सींच रहा है।
पटाना, पाटना, सिंचाई करना, सींचना

Supply with water, as with channels or ditches or streams.

Water the fields.
irrigate, water

అర్థం : ఏ పదార్ధాలనైన నానబెట్టడానికి నీళ్ళను వాటిపై చల్లడం

ఉదాహరణ : ఉదయాన్నే తినడానికి అమ్మ రోజు రాత్రుల్లో శనిగలను తడుపు తుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को पानी अथवा किसी तरल पदार्थ से तर करने के लिए उसमें डुबाना।

सुबह खाने के लिए माँ रोज रात को चना भिगोती हैं।
भिंगाना, भिंजाना, भिगाना, भिगोना, भिजाना

Submerge in a liquid.

I soaked in the hot tub for an hour.
soak

అర్థం : విషంలో అద్దడం

ఉదాహరణ : వేటగాడు వేటాడటానికి బాణాలను విషం లో ముంచాడు

పర్యాయపదాలు : ముంచు


ఇతర భాషల్లోకి అనువాదం :

छुरी,तलवार आदि शस्त्रों के फलों को तपाकर किसी विषैले तरल पदार्थ में डालना ताकि फल पर जहर की परत चढ़ जाए।

शिकारी आखेट करने के लिए शस्त्रों को जहर में बुझा रहा है।
बुझाना

అర్థం : నీటిలో వేసి కొంత సమయం ఉంచడం

ఉదాహరణ : తాతయ్య ఎండిన పుల్లల్ని నీటిలో నాన పెట్టడం

పర్యాయపదాలు : తడిచేయు, నానబెట్టు, నాన్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

भिगोने का काम दूसरे से कराना।

दादाजी ने सूखे दातून को पानी में भिगवाया।
भिंगवाना, भिंजवाना, भिगवाना, भिजवाना

అర్థం : నీళ్ళు చల్లడం

ఉదాహరణ : సువాసన రావడానికి పూలపైన నీళ్ళు చిలకరించి తడుపుతారు


ఇతర భాషల్లోకి అనువాదం :

भभके से अर्क उतारना।

इत्र बनाने के लिए फूलों को पानी में डालकर चुआते हैं।
आसवन करना, चुआना, टपकाना

Extract by the process of distillation.

Distill the essence of this compound.
distil, distill, extract

తడుపు   నామవాచకం

అర్థం : పొలంలో నీరు పెట్టుట.

ఉదాహరణ : ఆ రైతు కాలువ ద్వారా వచ్చే నీటితో పొలాన్ని తడిపాడు.

పర్యాయపదాలు : నానబెట్టు, సాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

खेती-बारी के लिए खेतों आदि में नाली आदि के द्वारा जल पहुँचाने की क्रिया ताकि उनमें नमी बनी रहे।

नदी, नहर आदि के पानी से खेतों की सिंचाई की जाती है।
अभ्युक्षण, आप्लावन, आबपाशी, आसेक, आसेचन, पटाई, भराई, सिंचन, सिंचाई, सींचना, सेचन

Supplying dry land with water by means of ditches etc.

irrigation

తడుపు పర్యాయపదాలు. తడుపు అర్థం. tadupu paryaya padalu in Telugu. tadupu paryaya padam.