పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జీవితం అనే పదం యొక్క అర్థం.

జీవితం   నామవాచకం

అర్థం : జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన

ఉదాహరణ : ఇప్పటి వరకు జీవితం ఉంది, అప్పటి వరకు ఆశ ఉంది.

పర్యాయపదాలు : జీవనం, బతుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

जीवित रहने की अवस्था या भाव।

जब तक जीवन है तब तक आशा है।
ज़िंदगानी, ज़िंदगी, ज़िन्दगानी, ज़िन्दगी, जिंदगानी, जिंदगी, जिन्दगानी, जिन्दगी, जीना, जीवन, हयात

The condition of living or the state of being alive.

While there's life there's hope.
Life depends on many chemical and physical processes.
aliveness, animation, life, living

అర్థం : -జీవించే ప్రాణి

ఉదాహరణ : ఈతగాళ్ళ సహాయంతో నదిలో మునిగిన జీవితాన్ని కాపాడుతాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जीवित प्राणी।

तैराकों की वजह से बाढ़ में डूब रही कई जानें बच गईं।
ज़िंदगी, ज़िन्दगी, जान, जिंदगी, जिन्दगी, जीवन

Living things collectively.

The oceans are teeming with life.
life

జీవితం   క్రియా విశేషణం

అర్థం : పుట్టినప్పటి నుండి చివరి దశ వరకు

ఉదాహరణ : గాంధీజీ తన జీవితంలో ప్రారంభం నుండి చివరి వరకు సమజానికి సేవ చేశాడు.

పర్యాయపదాలు : జీవనము, మనుగడ


ఇతర భాషల్లోకి అనువాదం :

जीवन के आरम्भ से लेकर अंतिम समय तक।

गाँधीजी जीवनपर्यन्त समाज सेवा करते रहे।
अंतिम दम तक, आजीवन, आमरण, उम्र भर, ज़िंदगी भर, जिंदगी भर, जीवन भर, जीवनपर्यन्त, ताउम्र, मृत्युपर्यन्त

జీవితం పర్యాయపదాలు. జీవితం అర్థం. jeevitam paryaya padalu in Telugu. jeevitam paryaya padam.