సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక రకమైన పెద్ద గింజలను జల్లెడించే ఉపకరణం
ఉదాహరణ : అతడు జల్లెడతో గోధుమలు జల్లెడపడుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
एक प्रकार की बड़ी चलनी जिससे मोटे अनाज आदि चाले जाते हैं।
అర్థం : చిన్న చిన్న రంద్రాలు కలిగి పిండి మొదలగు వాటిని జల్లించె సాదనం
ఉదాహరణ : బురదలో పడి జల్లెడ తునిగిపోయింది.
పర్యాయపదాలు : కిటికి, దోమతెర, వల
वह वस्तु जिसमें बहुत से छोटे-छोटे छेद बने होते हैं।
అర్థం : పిండిని వడపోసేది
ఉదాహరణ : ఆమె జల్లెడ నుంచి పిండిని జల్లిస్తున్నది.
పర్యాయపదాలు : చాలనం, చాలని, శతపోనం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
आटा आदि चालने का एक उपकरण।
A filter to retain larger pieces while smaller pieces and liquids pass through.
అర్థం : బియ్యం నుండి నూకలను వేరు చేసే సాధనం
ఉదాహరణ : ఆమె జల్లెడతో బార్లీని వడపోస్తున్నది.
పర్యాయపదాలు : చాలనము
अनाज आदि छानने की एक प्रकार की चौकोर बड़ी छलनी।
అర్థం : పిండిని శుద్ది పరిచే వస్తువు
ఉదాహరణ : మీరు రేపు బజారులో ఒక జల్లెడ తీసుకురాండి.
आटा या मैदा छानने की महीन चलनी।
అర్థం : పెద్ద జల్లించే పాత్ర
ఉదాహరణ : అతడు జల్లెడతో నూడల్ జల్లిస్తున్నాడు.
बड़ी छन्नी।
Device that removes something from whatever passes through it.
ఆప్ స్థాపించండి
జల్లెడ పర్యాయపదాలు. జల్లెడ అర్థం. jalleda paryaya padalu in Telugu. jalleda paryaya padam.