పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జల్లించు అనే పదం యొక్క అర్థం.

జల్లించు   క్రియ

అర్థం : పిండి లేదా ధాన్యాలలోని మలినాలను తీసివేయడానికి జల్లెడలో వేసి చేసే క్రియ

ఉదాహరణ : పిండి పిసకడానికి ముందు దానిని బాగా జల్లిపట్టుఅమ్మమ్మ గోధుమలను జల్లెడపడుతున్నది

పర్యాయపదాలు : జల్లెడపట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

चूर्ण या दानों को महीन कपड़े या चलनी आदि से पार निकालना जिससे उसका कूड़ा-करकट या मोटा अंश ऊपर रह जाए।

आटा गूँथने से पहले उसे छानो।
दादी गेहूँ चाल रही है।
चालना, छानना, छालना

Separate by passing through a sieve or other straining device to separate out coarser elements.

Sift the flour.
sieve, sift, strain

అర్థం : జల్లెడలో వేసి ధాన్యాన్ని శుభ్రపరచే క్రియ

ఉదాహరణ : గోదుమలను ఆడించడానికిపిండించడానికి ముందు జల్లించాలి

పర్యాయపదాలు : జల్లెడబట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

सूप में अन्न आदि रखकर उसे उछालते हुए साफ़ करना।

गेहूँ को पिसाने से पहले फटकते हैं।
फटकना, फटकारना

Blow away or off with a current of air.

Winnow chaff.
The speaker ceased to be an amusing little gnat to be fanned away and was kicked off the forum.
fan, winnow

అర్థం : ద్రవ పదార్థాలలోని మలినాలను తీసే పని

ఉదాహరణ : తాగే నీటిలో పటికను వేసి వడగడుతున్నారు

పర్యాయపదాలు : వడకట్టు, వడపోయు, వడబెట్టు, వడబోయు, వడియగట్టు, వడియబోయు


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी या अन्य किसी तरल पदार्थ को स्थिर करना जिससे उसमें घुली हुई मैल नीचे बैठ जाय।

पीने के पानी को फिटकरी डालकर निथारते हैं।
निथारना

Cause to become clear by forming a sediment (of liquids).

settle

జల్లించు పర్యాయపదాలు. జల్లించు అర్థం. jallinchu paryaya padalu in Telugu. jallinchu paryaya padam.