పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిరునామా అనే పదం యొక్క అర్థం.

చిరునామా   నామవాచకం

అర్థం : ఏ ప్రదేశంలో వున్నారో తెలుసుకోవడానికి ఆ స్థాన వివరాలకు గల పేరు

ఉదాహరణ : తప్పుడు చిరునామా రాసిన కారణంగా తపాలా బంట్రోతు ఇతరుల లేఖను మా ఇంట్లో వేశాడు.

किसी स्थान, व्यक्ति आदि को पाने के लिए लिखे हुए निर्देश या पत्र आदि पर लिखा हुआ किसी का नाम और रहने का स्थान आदि।

गलत पता लिखा होने के कारण डाकिया दूसरे का पत्र हमारे घर में डाल गया।
पता, सरनामा, सिरनामा

Written directions for finding some location. Written on letters or packages that are to be delivered to that location.

address, destination, name and address

అర్థం : ఉండే లేదా స్ధాన్నాని చూచింటేటటువంటి ఆ విషయం దానితో ఎకడకైన చేరుకోనుట లేదా దేనైన చూడవచ్చు.

ఉదాహరణ : నేను వారి చిరునామా వేతుకుటలో ఇక్కడికి చేరుకోన్నాము.

పర్యాయపదాలు : ఉండుచోటు, నివాసం

किसी के रहने या मिलने के स्थान को सूचित करनेवाली वह बात जिससे किसी तक पहुँचा जाए या किसी को पा सकें।

मैं उसका पता ढूँढते हुए वहाँ पहुँचा।
अता-पता, ठाँ-ठिकाना, ठाँव, ठिकाना, ठौर, ठौर ठिकाना, ठौर-ठिकाना, नाँव-ठाँव, नाम-पता, नाव-ठाँव, पता, पता-ठिकाना, मक़ाम, मकाम, मुक़ाम, मुकाम

The place where a person or organization can be found or communicated with.

address

చిరునామా పర్యాయపదాలు. చిరునామా అర్థం. chirunaamaa paryaya padalu in Telugu. chirunaamaa paryaya padam.