పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చికిత్సచేయు అనే పదం యొక్క అర్థం.

చికిత్సచేయు   క్రియ

అర్థం : శరీరాన్ని కోసి లోపలిభాగాలను సరిచేయుటకు చేసే చికిత్స లేదా విరిగిన ఎముకలను సరిచేయడానికి చేసే చికిత్స

ఉదాహరణ : వైద్యుడు రామువాళ్ళ మనుమడికి శస్త్రచికిత్సచేశాడు.

పర్యాయపదాలు : ఆపరేషన్‍చేయు, శస్త్రచికిత్సచేయు, సర్జరీచేయు

फोड़ों,रोग युक्त अंगों आदि को चीरने-फाड़ने या टूटी हुई हड्डियाँ आदि जोड़ने या उखड़ी हुई हड्डियाँ आदि बैठाने का काम करना।

चिकित्सक ने रामू के पोते का आपरेशन किया।
आपरेशन करना, शल्य कर्म करना, सर्जरी करना

Perform surgery on.

The doctors operated on the patient but failed to save his life.
operate, operate on

అర్థం : వ్యాధిని నయం చేయుటకు వైద్యుడు చేయు పని.

ఉదాహరణ : ఈ వైద్యుడే నాకు చికిత్సచేసినాడు.

रोग दूर करने के लिए किसी प्रक्रिया का प्रयोग करना।

इस चिकित्सक ने मेरी चिकित्सा की।
इलाज करना, चिकित्सा करना

చికిత్సచేయు పర్యాయపదాలు. చికిత్సచేయు అర్థం. chikitsacheyu paryaya padalu in Telugu. chikitsacheyu paryaya padam.