సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మనస్సు గతి తప్పుట
ఉదాహరణ : రాధ అందాన్ని చూసి మోహన్ మనస్సు చలించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
मन का चंचल होना।
అర్థం : లోభంతో నిండుకున్న ప్రవృత్తి కలిగి ఉండడం
ఉదాహరణ : సేఠ్ యొక్క ధనాన్ని చూచి అతని మనసు చలించింది
పర్యాయపదాలు : జారు, ద్రవించు
लोभ से प्रवृत्त होना।
ఆప్ స్థాపించండి
చలించు పర్యాయపదాలు. చలించు అర్థం. chalinchu paryaya padalu in Telugu. chalinchu paryaya padam.