పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గోపురం అనే పదం యొక్క అర్థం.

గోపురం   నామవాచకం

అర్థం : గుడిపైన లేదా మసీదుల మీద గుండ్రంగా ఎత్తుగా ఉండేవి

ఉదాహరణ : గోపురాలలో హైదరాబాదులోని నాలుగు గోపురాలు ఎక్కువ ప్రసిద్ధి చెందాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की मानव निर्मित संरचना जिसकी लंबाई उसके व्यास से अधिक होती है और जो अकेले खड़ी रहती है या किसी बहुत बड़े भवन से संलग्न होती है।

मीनारों में हैदराबाद की चारमीनार काफ़ी प्रसिद्ध है।
धरहरा, धौरहर, धौराहर, मीनार

A structure taller than its diameter. Can stand alone or be attached to a larger building.

tower

అర్థం : దేవాలయం పైన వుండే భాగం .

ఉదాహరణ : ఈ మందిర శిఖరం పై ఒక భగవంతుని పతాకం ఎగురుతూ ఉన్నది

పర్యాయపదాలు : అంచు, అగ్రభాగం, మకుటం, శిఖ, శిఖరం, శృంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, स्थान आदि का सबसे ऊपरी भाग।

इस मंदिर के शिखर पर एक भगवा ध्वज लहरा रहा है।
श्याम सफलता के शिखर पर पहुँच गया है।
चूड़ा, चूल, चोटी, शिखर, शिखा

The highest point (of something).

At the peak of the pyramid.
acme, apex, peak, vertex

అర్థం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రచిహ్నం

ఉదాహరణ : ఈ మందిరం లోని కలశం బంగారంతో తయారుచేసినది.

పర్యాయపదాలు : కలశం


ఇతర భాషల్లోకి అనువాదం :

मंदिर आदि के शिखर पर रखी हुई या बनी हुई कलश के आकार की संरचना।

इस मंदिर का कलश सोने का बना हुआ है।
कलश, कलसा

అర్థం : మసీదు పైన కిరీటంలాగా గుండ్రంగా ఉండేది

ఉదాహరణ : ఈ మసీదుయొక్క గుమ్మటం అరబీ శిల్పకారుల ద్వారా నిర్మించబడింది.

పర్యాయపదాలు : గుమ్మటం


ఇతర భాషల్లోకి అనువాదం :

गोल, ऊँची और उभरी हुई छत।

इस मस्जिद का गुंबद अरबी शिल्पकारों द्वारा बनाया गया है।
गुंबज, गुंबद, गुम्बज, गुम्बद, गुम्मट, गोलंबर

A hemispherical roof.

dome

అర్థం : భవనంకుగాని,మహల్ కుగాని పైన ఉండే శిఖరం

ఉదాహరణ : ఆ భవనం యొక్క గోపురానికి గ్రద్ద వచ్చింది,అప్పుడు నేను అక్కడే ఉన్నాను.

పర్యాయపదాలు : శిఖరం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी उन्नत भवन, महल आदि का शिखर।

जिस भवन की कलगी पर चील बनी है, मैं वहीं रहता हूँ।
कँगूरा, कंगूरा, कलगी

అర్థం : ఒంటె వీపుపై ఎత్తుగా ఉండే భాగం

ఉదాహరణ : జాతరలో మేము ఒంటె మీద సవారి చేస్తునప్పుడు మేము ఒంటె మూపు పట్టుకొని కూర్చున్నాము.

పర్యాయపదాలు : గూను, మూపు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊँट की पीठ का पर का उभार।

मेले में ऊँट की सवारी करते समय हम उसके कूबड़ को कस कर पकड़े हुए थे।
ककूद, कुब, कुबड़, कूबड़, कूबर, कोहान

Something that bulges out or is protuberant or projects from its surroundings.

The gun in his pocket made an obvious bulge.
The hump of a camel.
He stood on the rocky prominence.
The occipital protuberance was well developed.
The bony excrescence between its horns.
bulge, bump, excrescence, extrusion, gibbosity, gibbousness, hump, jut, prominence, protrusion, protuberance, swelling

గోపురం పర్యాయపదాలు. గోపురం అర్థం. gopuram paryaya padalu in Telugu. gopuram paryaya padam.