సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పొలాన్ని చదును చేయుటకు వాడేది
ఉదాహరణ : రైతు పొలంలో గుంటక పాస్తున్నాడు.
పర్యాయపదాలు : గుంట్వ, మానుతోలటం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जोते खेत में मिट्टी के ढेले चूर कर खेत को समतल करने का उपकरण।
A cultivator that pulverizes or smooths the soil.
అర్థం : ఒక రకమైన దుక్కి దున్నె నాగలి దానితో మట్టి సమానంగా వస్తుంది
ఉదాహరణ : రైతు గుంటకతో పొలాన్ని దున్నుతున్నాడు.
పర్యాయపదాలు : పొలిక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
एक प्रकार का हल्का हल जिससे मुलायम मिट्टी में जुताई की जाती है।
ఆప్ స్థాపించండి
గుంటక పర్యాయపదాలు. గుంటక అర్థం. guntaka paryaya padalu in Telugu. guntaka paryaya padam.