సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తక్కువ వస్తువులను కొన్నప్పటికీ ఎక్కువ డబ్బు ఉపయోగించడం
ఉదాహరణ : ఇంత తక్కువ సామాను! అన్నిడబ్బులు తినేశాయా
పర్యాయపదాలు : తిను
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
खर्च कर देना या उड़ा देना।
Spend extravagantly.
అర్థం : అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేయడం
ఉదాహరణ : సేఠ్ పుట్టినరోజుకు చాలాడబ్బు వృధాఖర్చయింది
పర్యాయపదాలు : వృధాఖర్చగు, వ్యయమగు
जरूरत से ज्यादा व्यय होना।
అర్థం : ఏదైనా భోజ్య వస్తువు ఎక్కువగా తినబడడం
ఉదాహరణ : పెళ్లిలో చాలా లడ్లు ఖర్చయ్యాయి
పర్యాయపదాలు : అయిపోవు, పోవు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी भोज्य वस्तु का भोगा जाना।
ఆప్ స్థాపించండి
ఖర్చగు పర్యాయపదాలు. ఖర్చగు అర్థం. kharchagu paryaya padalu in Telugu. kharchagu paryaya padam.