పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొంగ అనే పదం యొక్క అర్థం.

కొంగ   నామవాచకం

అర్థం : పొడవుగా వుండే ఒక నీటి పక్షి

ఉదాహరణ : కొంగ ముక్కుతో పాటు కాళ్లు కూడానల్లగా వుండి శరీరం అంతా తెలుపు రంగులో వుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का जलपक्षी।

बगुलपतोख की चोंच तथा पैर काले और बाकी शरीर सफेद होता है।
बगुलपतोख

అర్థం : పొడవైన మెడ, కాళ్ళు గల పక్షి

ఉదాహరణ : కొంగ చేపను పట్టుకోవడానికి నీటి ఒడ్డున కూర్చుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लम्बी गर्दन और लम्बे पैरों वाला एक पक्षी।

बगुला मछली पकड़ने के लिए जल के किनारे बैठा हुआ है।
कंक, जलरंक, जलरंज, तीर्थसेवी, निशैत, बक, बकुला, बग, बगला, बगुला, बलाक, मीनघाती, मेघानंद, मेघानन्द, वक, विषकंठिका, शिखी

Any of various usually white herons having long plumes during breeding season.

egret

అర్థం : పొడవాటి ముక్కు కలిగి నీటిలో చేపలను పట్టు పక్షి.

ఉదాహరణ : కొంగకు ఇష్టమైన భోజనం చేపలు.

పర్యాయపదాలు : కంకేరువు, కర్కటువు, కర్కరాటుకం, కహ్వం, కొక్కరాయి, జలరంకం, దీర్ఘజంఘం


ఇతర భాషల్లోకి అనువాదం :

Large long-necked wading bird of marshes and plains in many parts of the world.

crane

కొంగ పర్యాయపదాలు. కొంగ అర్థం. konga paryaya padalu in Telugu. konga paryaya padam.