పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాపాడు అనే పదం యొక్క అర్థం.

కాపాడు   క్రియ

అర్థం : చెడు దశనుండి ఆపుట

ఉదాహరణ : కోడలా ఈ నగలు వంశపారంపర్యంగా వస్తున్నాయి వీటిని జాగ్రత్తగాపెట్టు

పర్యాయపదాలు : జాగ్రత్తపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

बुरी दशा में जाने से रोकना।

बहू यह कंगन हमारे पुरखों की निशानी है अब इसे तुम सँभालो।
सँभालना, संभालना, सम्भालना, सम्हालना, सुरक्षित रखना

Keep in safety and protect from harm, decay, loss, or destruction.

We preserve these archeological findings.
The old lady could not keep up the building.
Children must be taught to conserve our national heritage.
The museum curator conserved the ancient manuscripts.
conserve, keep up, maintain, preserve

అర్థం : ఆపద నుండి తప్పించడం

ఉదాహరణ : కాపలాదారుడు దొంగల నుండి గ్రామ వాసులను రక్షించాడు

పర్యాయపదాలు : రక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

विपत्ति या कष्ट आदि में न पड़ने देना।

चौकीदार ने चोरों से गाँववालों को बचाया।
अँदाना, बचाना, बरकाना, रक्षा करना

Shield from danger, injury, destruction, or damage.

Weatherbeater protects your roof from the rain.
protect

అర్థం : ఆపదలో ఆదుకోవడం

ఉదాహరణ : శీల తస్లేను రక్షించింది

పర్యాయపదాలు : రక్షించు, సంరక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

बरतन आदि को राख से माँजना।

शीला तसले को रखिया रही है।
रखियाना

అర్థం : క్రింద పడకుండా కాపాడుట.

ఉదాహరణ : మూడవ అంతస్తు నుండి పడిపోతున్న పిల్లవాడిని ఒక యువకుడు ముందడుగు వేసి కాపాడాడు

పర్యాయపదాలు : రక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

गिरने पड़ने से बचाना।

तीसरी मंजिल से गिर रहे बच्चे को एक युवा ने आगे बढ़कर थामा।
थामना, सँभालना, संभालना, सम्भालना, सम्हालना

అర్థం : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.

ఉదాహరణ : అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.

పర్యాయపదాలు : నిర్వహించు, భరించు, మోయు, సంరక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम का भार अपने ऊपर लेना।

उसने अपने पिता का कारोबार अच्छी तरह सँभाला है।
थामना, सँभालना, संभालना, सम्भालना, सम्हालना

Supply with necessities and support.

She alone sustained her family.
The money will sustain our good cause.
There's little to earn and many to keep.
keep, maintain, sustain

అర్థం : ఏ ఆపద కలుగకుండ చూసుకోవడం

ఉదాహరణ : మేము మీ ప్రతిష్ట యొక్క గౌరవాన్ని రక్షిస్తాం

పర్యాయపదాలు : కాపాడుకొను, కాయు, పరిక్షించు, రక్షించు, సంరక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी क्रिया करना जिससे कुछ या कोई बचे।

हमें अपनी सम्मान को हर हालात में बचाना चाहिए।
बचाना, रक्षा करना

Shield from danger, injury, destruction, or damage.

Weatherbeater protects your roof from the rain.
protect

అర్థం : శిక్షకు గురి కానివ్వకుండ చూడటం

ఉదాహరణ : కొంత మంది అపరాధులను రాజ్యాంగంలో రాసిన చట్టం రక్షణ కల్పిస్తుంది

పర్యాయపదాలు : రక్షణ కల్పించు, రక్షించు, సంరక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने बचाव में किसी का नाम लेना या कोई उदाहरण आदि देना।

कुछ अपराधी संविधान में लिखे किसी कानून की दुहाई देते हैं।
दुहाई देना

అర్థం : ఏ అపాయం రాకుండా చూసుకోవడం

ఉదాహరణ : కీటకాను చంపే మందుల నుండి పిల్లన్ని కాపాడాలి

పర్యాయపదాలు : రక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दूर या अलग रखना।

कीटनाशक दवाओं को बच्चों की पहुँच से बचाना चाहिए।
बचाना

అర్థం : ఏ అపాయం కలుగకుండా చూసుకోవఆం

ఉదాహరణ : అతడు చాలా కష్టం మీద ఎలాగోల నన్ను రక్షించరా

పర్యాయపదాలు : రక్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के साथ रहकर या पीछे लगकर तंग करना छोड़ देना।

उसने बड़ी मुश्किल से किसी तरह हमारा पिंड छोड़ा।
पिंड छोड़ना, पीछा छोड़ना

కాపాడు పర్యాయపదాలు. కాపాడు అర్థం. kaapaadu paryaya padalu in Telugu. kaapaadu paryaya padam.