సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదైనా వస్తువును గానీ, వ్యక్తులను గానీ దొంగిలింపబడకుండా కాపాడే క్రియ
ఉదాహరణ : కాపలాదారుడు తత్పరతతో కాపలా కాస్తున్నాడు.
పర్యాయపదాలు : గస్తీ, పహారీ
किसी वस्तु या व्यक्ति की देख-रेख या रक्षा आदि के लिए अथवा उसे निर्दिष्ट स्थान से हटने से रोकने के लिए पहरेदारों को नियुक्त करने की क्रिया।
A purposeful surveillance to guard or observe.
అర్థం : పొలానికి రక్షణగా వుండటం.
ఉదాహరణ : రైతు పొలానికి కాపలా వున్నాడు.
रक्षा करने की क्रिया या भाव।
The activity of protecting someone or something.
అర్థం : కంటికి రెప్పలా బాద్యత నిర్వహించటం
ఉదాహరణ : దేశ రక్షణ కోసం ఉన్న సైనికులకు మనం ఋణ పడి ఉన్నాం.
పర్యాయపదాలు : రక్షణ, సంరక్షణ, సురక్ష
अच्छी तरह की जाने वाली रक्षा।
అర్థం : కోటకు రక్షణగా వుండు వ్యక్తి
ఉదాహరణ : ఆ ప్రదేశంలోని గూండాలకు జమీన్ కాపలాగా వున్నాడు.
పర్యాయపదాలు : కావలి
पुलिस द्वारा किसी व्यक्ति को पकड़कर इस प्रकार अपने बन्धन या देख-रेख में रखना कि वह भागकर कहीं जाने न पाये।
ఆప్ స్థాపించండి
अमेजन से खरीदेँ
కాపలా పర్యాయపదాలు. కాపలా అర్థం. kaapalaa paryaya padalu in Telugu. kaapalaa paryaya padam.