అర్థం : కరిగే స్థితి
ఉదాహరణ :
మంచుగడ్డలు కరుగుతుండడం వలన గంగా, బ్రహ్మపుత్రనదులు ఎప్పుడూ ఎండిపోవు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ద్రవ రూపంలో మారిపోవడం
ఉదాహరణ :
అత్తరు యొక్క నిర్మాణం కరిగే రకంగా వుంటుంది.
పర్యాయపదాలు : కరగటం
ఇతర భాషల్లోకి అనువాదం :
The process of changing from a gaseous to a liquid or solid state.
condensationకరుగుట పర్యాయపదాలు. కరుగుట అర్థం. karuguta paryaya padalu in Telugu. karuguta paryaya padam.