అర్థం : పటుత్వంగా ఉండటం
ఉదాహరణ :
ఎండిపోయిన భూమి చాలా కఠినంగా ఉండటం వల్ల తేమ చేయడం కోసం అతను నీళ్ళు పోశాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గట్టిగా అరిచి ఖచ్చితంగా అని సంభాషించడం
ఉదాహరణ :
రక్ష ఈరోజు నాతో చాలా కఠినంగా మాట్లాడింది.
పర్యాయపదాలు : కాఠిన్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
Objectivity and detachment.
Her manner assumed a dispassion and dryness very unlike her usual tone.అర్థం : దయలేకుండా ప్రవర్తించడం
ఉదాహరణ :
అపవాదుల పట్ల పోలీసులు ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
కఠినం పర్యాయపదాలు. కఠినం అర్థం. kathinam paryaya padalu in Telugu. kathinam paryaya padam.