సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : గెలవకపోవడం
ఉదాహరణ : ఈ ఎన్నికలో అతడికి ఓటమి ఎదురైంది.
పర్యాయపదాలు : అపజయం, అభిభవం, ఓట, పరాజయం, పరాభవం, పరిభవం, భంగపాటు
पराजित होने की अवस्था या भाव।
An unsuccessful ending to a struggle or contest.
అర్థం : పోటీలు, యుద్దము, ఆటలు మొదలైనవాటిలో విజయము పొందక పోవడము.
ఉదాహరణ : రామనాధము పేకాటలో ఐదువేలు ఓడిపోయాడు.
పర్యాయపదాలు : అపజయము, అసఫలము, ఓడు, పరాభవము
प्रतियोगिता,युद्ध,खेल आदि में सफल न होने के कारण हाथ से उसे या उससे संबंध रखनेवाली चीज़े जाने देना।
Fail to win.
ఆప్ స్థాపించండి
अमेजन से खरीदेँ
ఓటమి పర్యాయపదాలు. ఓటమి అర్థం. otami paryaya padalu in Telugu. otami paryaya padam.