సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎండలో పెట్టడం
ఉదాహరణ : పొరుగింటిస్త్రీ పడుగునూలును కొట్టి_కొట్టి కోడలితో ఏండబెట్టిస్తోంది
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
दुर्बल बनाना।
Make weak.
అర్థం : తడిచినబట్టలు ఎండలో వేయడం
ఉదాహరణ : సంగీత ఇంటిపైన రగ్గు ఆరేసింది.
పర్యాయపదాలు : ఆరేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
बिछा हुआ बिछौना उलटकर समेटना।
అర్థం : తడి వస్తువులోని తడిని దూరం చేయడానికి ఎండ లేదా వేడి ప్రదేశంలో పెట్టడం
ఉదాహరణ : చాకలివాడు ఎండలో బట్టలు ఎండబెడుతున్నాడు.
పర్యాయపదాలు : ఆరబెట్టు, ఎండలోవేయు
गीली वस्तु का गीलापन दूर करने के लिए उसे धूप आदि में रखना।
Remove the moisture from and make dry.
అర్థం : నీటి శాతాన్ని దూరం చేయడం.
ఉదాహరణ : మామిడి రసం చేయడానికి మామిడి ముక్కలు ఎండబెడుతున్నారు.
आद्रता दूर करना।
అర్థం : తడివాటిని ఎండలో వేసే పని
ఉదాహరణ : గీత పనిమనిషితో ఎండలో బట్టలు ఆరేస్తుంది
किसी को फैलाने में प्रवृत्त करना।
ఆప్ స్థాపించండి
ఎండబెట్టు పర్యాయపదాలు. ఎండబెట్టు అర్థం. endabettu paryaya padalu in Telugu. endabettu paryaya padam.