పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఉలి అనే పదం యొక్క అర్థం.

ఉలి   నామవాచకం

అర్థం : రాతిని కోసే ఇనుప పరికరము

ఉదాహరణ : కమ్మరి ఉలి మరియు సుత్తితో విసుర్రాయికి కక్కు కొడుతున్నాడు.

పర్యాయపదాలు : మొల, శానము, సేనము


ఇతర భాషల్లోకి అనువాదం :

पत्थर आदि काटने का लोहे का एक हस्तोपकरण।

लुहार छेनी और हथौड़ी से सिल छिन रहा है।
छेनी, तक्षणी, पत्रपरशु

An edge tool with a flat steel blade with a cutting edge.

chisel

అర్థం : శిల్పి ఉపయోగించే పరికరం

ఉదాహరణ : శిల్పకుడు ఉలితో రాళ్ళమిద శిల్పాలను చెక్కుతున్నాడు.

పర్యాయపదాలు : చీరణము, శానము


ఇతర భాషల్లోకి అనువాదం :

संगतराशों की एक टाँकी।

संगतराश रुखानी से पत्थरों पर नक्काशी करते हैं।
रुखानी

అర్థం : వడ్రంగి యొక్క పని ముట్టు

ఉదాహరణ : వడ్రంగి తలుపు మీద ఉలితో శిల్పాన్ని చెక్కుతున్నాడు.

పర్యాయపదాలు : చీరణము, శానము


ఇతర భాషల్లోకి అనువాదం :

बढ़इयों का एक औजार।

बढ़ई रुखानी की सहायता से चौखट पर नक्काशी कर रहा है।
रुखानी

అర్థం : రాతిపని చేసేవాడు రాళ్లనూ చీల్చటానికి ఉపయోగించే పనిముట్టు

ఉదాహరణ : రాతిపని చేసేవాడు ఉలితో రాళ్ళనూ పగలగొడుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

संगतराशों की संगमरमर काटने की महीन टांकी।

संगतराश निरजी से संगमरमर काट रहा है।
निरजी

అర్థం : కమ్మిల పైపూత తీయడానికి ఉపయోగించే పరికరం

ఉదాహరణ : ఉలితో మోసలేని కమ్మిలకు వున్నరంగును గీకి శుభ్రం చేయడం.

పర్యాయపదాలు : ఒంపుకోరు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का नुकीला औजार।

निहानी से ठप्पे के लकीरों के बीच भरे हुए रंग को खुरचकर साफ करते हैं।
निहानी

అర్థం : రాతిపై చిత్రాలు గీయుటకు ఉపయోగించు చిన్న పరికరము

ఉదాహరణ : అతడు ఉలి సహాయముతో పాలరాతిపైన రాముని చిత్రాన్ని చెక్కుతున్నాడు.

పర్యాయపదాలు : ఖటము, మల


ఇతర భాషల్లోకి అనువాదం :

वह औज़ार जिससे महीन चीज़ काटी या खोदी जाए।

वह कलम द्वारा संगमरमर पर राम का चित्र बना रहा है।
अँखिया, अंखिया, कलम, क़लम

అర్థం : రాళ్ళను ఒక ఆకారం చేయడానికి ఉపయోగించే ఒక పని ముట్టు

ఉదాహరణ : పనివాళ్ళ రాళ్ళను ఉలితో చెక్కుతున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

संगतराश के गढ़े हुए पत्थरों को चिकना करने की टाँकी।

कारीगर गढ़े हुए पत्थरों को मटरनी से चिकना कर रहा है।
पहुरी, मटरनी

అర్థం : రాళ్ళు చక్కడానికి వాడే ఒక ఉపకరణం

ఉదాహరణ : శిల్పకారుడు ఉలితో చాలా మంచిగా చెక్కుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

नक्काशी करने का एक औजार।

कारीगर कढ़ेरने से बहुत अच्छी नक्काशी कर रहा है।
कढ़ेरना

అర్థం : ఒక రకమైన ఉపకరణం, రాళ్ళు మొదలైనవి కొప్పడానికి ఉపయోగిస్తారు

ఉదాహరణ : దృఢమైన ఉలితో శిలాపలికను రెండుగా చేస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक तरह की धारदार छेनी जो थोड़ी पतली होती है।

मजदूर टाँकी से शिलाखंड के टुकड़े कर रहा है।
टाँकी, टांकी

అర్థం : మొక్కలు కత్తరించి ఒకచోటి నుంచి మరో చోట పెట్టు పద్దతి

ఉదాహరణ : ఉలితో వలచిన వృక్షపు పండ్లు చాలా రుచికరంగా మరియు పెద్దగా ఉంటాయి.

పర్యాయపదాలు : శానం


ఇతర భాషల్లోకి అనువాదం :

पेड़ की वह टहनी जो दूसरी जगह बैठाने या दूसरे पेड़ में पैबंद लगाने के लिए काटी जाए।

कलम से तैयार वृक्ष के फल स्वादिष्ट और बड़े होते हैं।
कलम, क़लम

A part (sometimes a root or leaf or bud) removed from a plant to propagate a new plant through rooting or grafting.

cutting, slip

అర్థం : లోహాలను ఛేధించడానికి ఉపయోగపడె పరికరం

ఉదాహరణ : కమ్మరి ఉలితో లోహాన్ని ముక్కలుగా చేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लोहे में छेद करने की छेनी।

लोहार सुंबी से लोहे के टुकड़े में छेद कर रहा है।
सुंबी

ఉలి పర్యాయపదాలు. ఉలి అర్థం. uli paryaya padalu in Telugu. uli paryaya padam.