సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒకరి పట్ల ఒకరికి ఒప్పనితనం ఉండకపోవుట
ఉదాహరణ : అసూయ లేని సమాజంలో శాంతి మరియు సద్భావన పెంపొందుతుంది.
పర్యాయపదాలు : అసూయ, ఆగ్రహము, కసి, కోపం, క్రోదము, ద్వేషం
ईर्ष्याहीन होने की अवस्था या भाव।
A particular moral excellence.
అర్థం : ద్వేషంతో నిండిన.
ఉదాహరణ : ఈర్ష్య కారణంగా మోహన్ తన ధనికుడైన సోదరుని ఇల్లు కాల్చేశాడు.
పర్యాయపదాలు : అసూయ, ద్వేషం, పగ
ईर्ष्या से पूर्ण होने की अवस्था या भाव।
A feeling of jealous envy (especially of a rival).
అర్థం : ఇతరుల ఉన్నతిని చూచి ఓర్వలేనితనం
ఉదాహరణ : నా అభ్యున్నతిని చూచి ఆమె ఈర్ష్య పడుతున్నది
పర్యాయపదాలు : అక్కసు, అసూయ, ద్వేషం
दूसरे का लाभ या हित देखकर होने वाला मानसिक कष्ट।
అర్థం : అసూయ భావం
ఉదాహరణ : అతని ఈర్ష్య స్నేహితుల యొక్క సుఖ-సౌఖ్యాలను క్షీణింపజేసింది.
ईर्ष्या के योग्य या जिससे ईर्ष्या की जा सकती हो।
ఆప్ స్థాపించండి
अमेजन से खरीदेँ
ఈర్ష్య పర్యాయపదాలు. ఈర్ష్య అర్థం. eershya paryaya padalu in Telugu. eershya paryaya padam.