అర్థం : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి
ఉదాహరణ :
ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.
పర్యాయపదాలు : తోడులేని, దిక్కులేని, నిరాశ్రయులైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Poor enough to need help from others.
destitute, impoverished, indigent, necessitous, needy, poverty-strickenఅర్థం : ఆదుకోని
ఉదాహరణ :
ప్రజలు ఆదరణలేని వ్యక్తులకు కూడా ఆదరణ కల్పించారు.
పర్యాయపదాలు : ఆదరణలేని, నిరాదరణమైన, పూజింపదగని
ఇతర భాషల్లోకి అనువాదం :
Unworthy of respect.
unrespectableఅర్థం : నివశించడానికి ఎటువంటి ఇల్లు ఉండకపోవడం.
ఉదాహరణ :
సరియూ నది వరదవలన అనేక వేలమంది ఇల్లులేకుండా నిరాశ్రయులైనారు,
పర్యాయపదాలు : ఇల్లులేని, గృహంలేని, నివాశంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Physically or spiritually homeless or deprived of security.
Made a living out of shepherding dispossed people from one country to another.ఆశ్రయంలేని పర్యాయపదాలు. ఆశ్రయంలేని అర్థం. aashrayamleni paryaya padalu in Telugu. aashrayamleni paryaya padam.