సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పైన కనబడు అలంకరణ.
ఉదాహరణ : కబీరు దాసు ఆడంబరాలపైన వ్యంగపూరకమైన పద్యాలు రచించినారు.
పర్యాయపదాలు : అగుపించుట, కనిపించుట
वह आचरण, काम आदि जिसमें ऊपरी बनावट का भाव रहता है।
Pretending that something is the case in order to make a good impression.
అర్థం : ఉత్సవాలలో, శుభకార్యాలలో ఉండే జనసమూహము
ఉదాహరణ : వీధిలో కోలాహలం చూసి ఏదో పండుగలా అనిపించింది.
పర్యాయపదాలు : కోలాహలం, పండుగ, వైభవం
उत्सव, त्योहार आदि पर या किसी अन्य कारण से किसी स्थान पर बहुत से लोगों के आते-जाते रहने की क्रिया, अवस्था या भाव।
అర్థం : అన్ని సౌకర్యాలతోకూడిన
ఉదాహరణ : మంత్రిగారు ఆడంబరమైన జీవితం జీవిస్తున్నారు
పర్యాయపదాలు : విలాసవంతమైన
जो ठाट से युक्त हो।
ఆప్ స్థాపించండి
अमेजन से खरीदेँ
ఆడంబరం పర్యాయపదాలు. ఆడంబరం అర్థం. aadambaram paryaya padalu in Telugu. aadambaram paryaya padam.