సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తన చెడు నడత వలన ఇతరుల మనసులో తనను దూరం ఉంచాలని కలిగే భావన
ఉదాహరణ : ఎవరిని చూసి జుగుప్స పడకూడదు ఎందుకంటే మనమందరం ఒకే దేవుని బిడ్డలం
పర్యాయపదాలు : అయిష్టం, ఏవగింపు, ఏహ్యం, ఓకరింత, చీదర, జుగుప్స, రోత
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह मनोवृत्ति जो किसी को बहुत बुरा समझकर सदा उससे दूर रहने की प्रेरणा देती है।
ఆప్ స్థాపించండి
అసహ్యం పర్యాయపదాలు. అసహ్యం అర్థం. asahyam paryaya padalu in Telugu. asahyam paryaya padam.