సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నీటిలో కలిసిఉన్న ధూళి, దుమ్ము, మట్టి మొదలైనవి
ఉదాహరణ : వర్షంలో తడిచిన రహదారులన్నీ బురదతో నిండిపోయాయి
పర్యాయపదాలు : పంకం, బురద, రొంపి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पानी में मिली हुई धूल, मिट्टी, आदि।
Water soaked soil. Soft wet earth.
అర్థం : నీటితోకూడిన మురికి, చెత్త చెదారం.
ఉదాహరణ : వర్షాకాలంలో బురదతోకూడిన రోడ్లలో నడవడం చాలా కష్టం.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कीचड़ से भरा हुआ।
ఆప్ స్థాపించండి
అడుసు పర్యాయపదాలు. అడుసు అర్థం. adusu paryaya padalu in Telugu. adusu paryaya padam.