பொருள் : సమాజములో ఈ వర్గమును నీచముగా చూసేవారు.
எடுத்துக்காட்டு :
బాబా సాహెబ్ దళిత వర్గానికి చెందినవారు.
ஒத்த சொற்கள் : అణగారిన వర్గాలవారు, కడజాతివారు, దళితులు, నిమ్న జాతులవారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దారిద్ర్యముతో పీడింపబడుతున్నవారు.
எடுத்துக்காட்டு :
దళితుల అభివృద్దికి ప్రభుత్వము పాటు పడాలి.
ஒத்த சொற்கள் : దళితులు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Abused or oppressed by people in power.
downtroddenபொருள் : తక్కువ వంశానికి చెందిన.
எடுத்துக்காட்டு :
నేడు కూడా సాంప్రదాయము పాటించు బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తులు తక్కువజాతిగల వారికి ఇప్పటికి మంచి నీరు ఇవ్వడానికి ఇష్టపడరు.
ஒத்த சொற்கள் : చండాళుడు, తక్కువజాతిగల, తక్కువవంశముగల, దళితులు, నీచవంశమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो छोटे,नीच या तुच्छ कुल या वंश का हो।
आज भी कुछ रूढ़िवादी ब्राह्मण अकुलीन व्यक्तियों के यहाँ पानी तक पीना पसंद नहीं करते।అంటరానివారు పర్యాయపదాలు. అంటరానివారు అర్థం. antaraanivaaru paryaya padalu in Telugu. antaraanivaaru paryaya padam.