ଅର୍ଥ : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
							ଉଦାହରଣ : 
							సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
							
ସମକକ୍ଷ : ప్రవహించు, వెల్లువగట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
							ଉଦାହରଣ : 
							వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
							
ସମକକ୍ଷ : జాలువారు, దిగువారు, ప్రవహించు, వెల్లువగట్టు, సాగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
పారు పర్యాయపదాలు. పారు అర్థం. paaru paryaya padalu in Telugu. paaru paryaya padam.