ଅର୍ଥ : బాధ లేకుండా వుండటం.
							ଉଦାହରଣ : 
							సీమా తన వివాహ జీవితంతో చాలా సంతోషిస్తోంది.
							
ସମକକ୍ଷ : సంతోషించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी के क्रिया-कलापों, व्यवहार आदि से आनंदित होना।
सीमा अपने विवाहित जीवन से बहुत प्रसन्न है।ଅର୍ଥ : ఉల్లాసంగా ఉండటం
							ଉଦାହରଣ : 
							అన్నయ్య విదేశాలనుండి తిరిగి  వస్తున్నాడన్న వార్త విని వదిన మనసు సంతోషించింది
							
ସମକକ୍ଷ : ఉత్సాహించు, సంతోషించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी के मन में किसी बात की इच्छा या उत्कंठा उत्पन्न करना।
भैया के विदेश से लौटने की ख़बर सुनकर भाभी का मन गुदगुदाया।ଅର୍ଥ : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన
							ଉଦାହରଣ : 
							పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.
							
ସମକକ୍ଷ : ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషపడు, సంతోషించు, హర్షించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ఆనందించు పర్యాయపదాలు. ఆనందించు అర్థం. aanandinchu paryaya padalu in Telugu. aanandinchu paryaya padam.