ಅರ್ಥ : మంచి విషయం చెడు అయ్యేటప్పుడు మనసుకు జరుగేది
ಉದಾಹರಣೆ :
సోదరుడి దుర్వవహారమ్ వలన మనసు విరిగిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : చెక్కలవు, తునకలవు, ముక్కలవు, విరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
लाक्षणिक रूप में, मन या हृदय पर ऐसा आघात लगना कि उसकी पहले वाली साधारण अवस्था न रह जाय।
भाई के दुर्व्यवहार से चित्त फट गया।ಅರ್ಥ : పాలు వేడి చేయునపుడు వాటిలో వికారము వలన పాలు, వాటిలోని నీళ్ళు వేరుగా అవడం
ಉದಾಹರಣೆ :
వేసవిరోజుల్లో పాలు తరచూ విరుగుతుంటాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दूध, खून जैसे गाढ़े द्रव पदार्थ में ऐसा विकार होना जिससे उसका सार भाग अलग और पानी अलग हो जाय।
गर्मी के दिनों में दूध अक्सर फटता है।ಅರ್ಥ : ఒకటిగా లేకుండా రెండుగా కావడం
ಉದಾಹರಣೆ :
మున్నాది ఒక పండు విరిగింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Become separated into pieces or fragments.
The figurine broke.ಅರ್ಥ : ముక్కలు చేయడం
ಉದಾಹರಣೆ :
తేనె తుట్టె విరిగి తేనెటీగలు ప్రజల్ని కుడుతున్నాయి
ಸಮಾನಾರ್ಥಕ : విరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా వస్తువు క్రిందపడినపుడు వేరగుట.
ಉದಾಹರಣೆ :
గాజుగిన్నె క్రిందపడగానే విరిగెను.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु के टुकड़े होना।
काँच की कटोरी हाथ से छूटते ही टूट गई।Go to pieces.
The lawn mower finally broke.ಅರ್ಥ : ఉన్నస్థితిలో లేకపోవడం
ಉದಾಹರಣೆ :
గ్రామం యొక్క పాత స్కూల్ పడిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : పడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी चलते हुए कार्य या व्यवहार का इस प्रकार अंत या समाप्त हो जाना कि उसकी सब क्रियाएँ बिलकुल बन्द हो जायँ।
गाँव का पुराना स्कूल बंद हो गया है।విరుగు పర్యాయపదాలు. విరుగు అర్థం. virugu paryaya padalu in Telugu. virugu paryaya padam.