ಅರ್ಥ : తిరుగలిని తిప్పడానికి ఉపయోగపడే ఒక గూటం లాంటి ఆకారంగల వస్తువు
ಉದಾಹರಣೆ :
అమ్మమ్మ పిడిని పట్టుకొని తిరుగలిని తిప్పుతున్నది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చిరుత తర్వాత వేగంగా పరిగెత్తే జంతువు
ಉದಾಹರಣೆ :
జింక చర్మం మీద కూర్చొని ఋషులు-మనుషులు తపస్సులు చేస్తుంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : అజినయోని, ఏణము, ఏణి, కందళి, కదలి, కురంగము, గాలిమొకము, చతుర, చలనము, చీనము, జింక, నులికొమ్ము, మరూకము, మెకము, మెగము, రంకువు, లేటి, లేడి, వాతాయువు, శంబరము, సులోచనము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దీనిద్వారా పాత్రలను, ఇనుప పనిముట్లను పట్టుకోవచ్చు
ಉದಾಹರಣೆ :
పాత్ర యొక్క పిడి విరగటంతో దానిని పట్టుకోవడం కష్టమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : కాడ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కొయ్యతో చేసినది కొడవళ్లకు మొదలైన వాటికి చివర పెట్టుకోవడానికి పెట్టేది
ಉದಾಹರಣೆ :
ఈ చేతి పిడి వదులుగా వుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह लकड़ी जो हत्थे नामक बुनाई उपकरण में नीचे की ओर लगी रहती है।
इस हत्थे की तरोंची ढीली हो गई है।ಅರ್ಥ : గానుగలో వుండే పొడవాటికర్ర
ಉದಾಹರಣೆ :
నూనె తీయువాడూ గానుగ ఇరుసును వేయగానే పిడి తునిగిపోయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक प्रकार की लकड़ी जिसके सहारे से कोल्हू में जाठ उठाकर डालते हैं।
तेली जाठ डालने के लिए घुंसा ढूँढ रहा है।పిడి పర్యాయపదాలు. పిడి అర్థం. pidi paryaya padalu in Telugu. pidi paryaya padam.