ಅರ್ಥ : ఒక వస్తువును లేదా వ్యక్తిని గుణలక్షణాలను తరచి చూసేవాడు.
ಉದಾಹರಣೆ :
తనిఖీదారుడు అకస్మాత్తుగా వచ్చి కార్యాలయంలో తనిఖీ చేసి దోషులుగా దొరికిన ఉద్యోగులకు విరుద్ధమైన పనిచేసేవారుగా గుర్తించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తనిఖీదారుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ध्यानपूर्वक निरीक्षण या अवलोकन करने वाला व्यक्ति।
निरीक्षक ने अचानक पहुँचकर कार्यालय का निरीक्षण किया और दोषी पाए गए कर्मचारियों के खिलाफ़ कार्यवाही की।ಅರ್ಥ : దృశ్యాన్ని తిలకించేవాడు
ಉದಾಹರಣೆ :
నాటకం మొదలవకముందే నాటక గృహం అంతా ప్రేక్షకులతో క్రిక్కిరిసి పోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : చూసేవాడు, ప్రేక్షకుడు, వీక్షకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కార్యములను నిర్వహించువాడు.
ಉದಾಹರಣೆ :
ఈ పని చూడటానికి పర్యవేక్ష్యకుడు వచ్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అధికారి, కార్యదర్శి, కార్యనిర్వాహకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी व्यवहार, बात, काम आदि को ध्यान से देखने वाला व्यक्ति।
इस काम को देखने के लिए पर्यवेक्षक आने वाले हैं।One who supervises or has charge and direction of.
supervisorపర్యవేక్షకుడు పర్యాయపదాలు. పర్యవేక్షకుడు అర్థం. paryavekshakudu paryaya padalu in Telugu. paryavekshakudu paryaya padam.