ಅರ್ಥ : భోజనం చేయడానికి వరుసగా కూర్చోవడం
ಉದಾಹರಣೆ :
పంక్తిలోకి ఒక్కొక్కరుగా భోజనం చేయడానికి వెళ్తున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A formation of people or things one beside another.
The line of soldiers advanced with their bayonets fixed.ಅರ್ಥ : ఏదైనా గొలుసు యొక్క లింక్
ಉದಾಹರಣೆ :
ఈ వడ్డాణం యొక్క పంక్తి తునిగిపోయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒకదాని తర్వాత ఒకటి.
ಉದಾಹರಣೆ :
మనం బస్సు ఎక్కేటప్పుడు వరస క్రమంలో ఎక్కాలి ప్రజలు పంక్తిలో కూర్చొని భోంచేస్తున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : అనుక్రమం, క్రమం, బంతి, లైను, వరుస, శ్రేణి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ऐसी परम्परा जिसमें एक ही प्रकार की वस्तुएँ, व्यक्ति या जीव एक दूसरे के बाद एक सीध में हों।
राशन की दुकान पर लोगों की पंक्ति लगी हुई थी।పంక్తి పర్యాయపదాలు. పంక్తి అర్థం. pankti paryaya padalu in Telugu. pankti paryaya padam.