ಅರ್ಥ : బాధ కలిగినప్పుడు వచ్చేది
ಉದಾಹರಣೆ :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.
ಉದಾಹರಣೆ :
ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : చింత, జంజాటం, దుఃఖం, దుఃఖపాటు, బాధ, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం, శోకం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
उदास होने की अवस्था या भाव।
उसके चेहरे पर उदासी छायी हुई थी।ಅರ್ಥ : కలత చేందుట.
ಉದಾಹರಣೆ :
వ్యాకులత వలన నేను ఈ పని పైన ద్యాస ఉంచలేక పోతున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : అశాంతి, ఆతుర్ధా, ఉద్విగ్నత, కంగారు, కలత, చికాకు, వికలత, వ్యాకులత, సంబ్రమం, హైరానా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
आकुल होने की अवस्था या भाव।
आकुलता के कारण मैं इस कार्य पर अपना ध्यान केन्द्रित नहीं कर पा रहा हूँ।దిగులు పర్యాయపదాలు. దిగులు అర్థం. digulu paryaya padalu in Telugu. digulu paryaya padam.