ಅರ್ಥ : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
ಉದಾಹರಣೆ :
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది
ಸಮಾನಾರ್ಥಕ : కృంగిపోవు, క్షీణించు, నశించు, మ్రింగివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।
बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।ಅರ್ಥ : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
ಉದಾಹರಣೆ :
గర్వం మనిషిని తినేస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : నాశనం చేయు, పాడుచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
ಉದಾಹರಣೆ :
సింహం మాంసాన్ని తింటున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
ಉದಾಹರಣೆ :
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : ఆరగించు, గతుకు, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మాటలతో విసుగుపుట్టించడం
ಉದಾಹರಣೆ :
ఈరోజు వాడు నా మెదడును తినేశాడు
ಸಮಾನಾರ್ಥಕ : మేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....ಅರ್ಥ : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం
ಉದಾಹರಣೆ :
అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు
ಸಮಾನಾರ್ಥಕ : గుటుక్కుమను, దిగమింగు, మింగు, మ్రింగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।
पैदा होते ही वह अपनी माँ को खा गई।తిను పర్యాయపదాలు. తిను అర్థం. tinu paryaya padalu in Telugu. tinu paryaya padam.