ಅರ್ಥ : ఏదైనా పనికి గానీ ఒక విషయానికిగానీ తగినట్లుగా ఉండడం
ಉದಾಹರಣೆ :
పరిస్థితులు అనుకూలించడం వలన అతని జీవితం విజయవంతంగా నడుస్తున్నది
ಸಮಾನಾರ್ಥಕ : అనుకూలత, అనుగుణం, సరిపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Logical coherence and accordance with the facts.
A rambling argument that lacked any consistency.ಅರ್ಥ : ఏవిధంగా కావాలో ఆవిధముగా
ಉದಾಹರಣೆ :
ఈ మాట నాకు తగిన విధంగా అనిపించడంలేదు. ఇది నాకు సరైన మాటగా అనిపించడంలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : సరైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Suitable for a particular person or place or condition etc.
A book not appropriate for children.ಅರ್ಥ : మంచి నైపుణ్యము కల్గిన.
ಉದಾಹರಣೆ :
ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।
इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।ಅರ್ಥ : నిబంధనలకు అవసరమైన
ಉದಾಹರಣೆ :
విద్యార్థులందరు విద్యాలయానికి వర్తించునట్టి నిబంధనలకు కట్టుబడి ఉండాలి
ಸಮಾನಾರ್ಥಕ : వర్తించునట్టి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो कहीं लगाया जा सकता हो,लगाया गया हो या लगाया जाने को हो।
विद्यालय द्वारा लागू नियम सभी छात्रों को मानना होगा।తగిన పర్యాయపదాలు. తగిన అర్థం. tagina paryaya padalu in Telugu. tagina paryaya padam.