ಅರ್ಥ : విషేశ కార్యము చేయు వారు.
ಉದಾಹರಣೆ :
కాంగ్రేసు కార్యకర్తల సభలో అనేక మంది నేతలు పాల్గోన్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह जो कोई विशेष कार्य करता है।
कांग्रेस के कार्यकर्ताओं की सभा में बड़े-बड़े नेताओं ने भाग लिया।ಅರ್ಥ : తన ఇష్టంతో , సేవాభావంతో ఏపనిలోనైనా ప్రత్యేకించి యోదుడులాగా పని చేసే వ్యక్తి
ಉದಾಹರಣೆ :
ఈ మహోత్తర యజ్ఞాన్ని పూర్తి చేయడానికి కార్యకర్తలు అవసరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अपनी इच्छा से और केवल सेवा भाव से आप ही किसी काम में विशेषकर सैनिक ढंग से काम करने वाला व्यक्ति।
इस महा यज्ञ को सम्पन्न करने के लिए स्वयंसेवकों की ज़रूरत है।కార్యకర్త పర్యాయపదాలు. కార్యకర్త అర్థం. kaaryakarta paryaya padalu in Telugu. kaaryakarta paryaya padam.