ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : కింద లేకుండా ఆకాశంలోకి పంపడం
ಉದಾಹರಣೆ : పిల్లాడు ఇంటి పై కప్పు మీద గాలి పటం ఎగురవేస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : పైకిపంపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
जो चीज हवा में उड़ सकती हो उसे हवा में उठाकर गति देना।
Cause to fly or float.
ಅರ್ಥ : పైన గాలిలో వేయుట.
ಉದಾಹರಣೆ : మోహన్ బంతిని ఆకాశమువైపు ఎగురవేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పైకెగురవేయు
हवा में फेंकना।
Propel through the air.
ಅರ್ಥ : జెండా వందనం చేయడం
ಉದಾಹರಣೆ : ప్రధాన ఆచార్యులు జెండా ఎగురవేశారు.
हवा में लहरने में प्रवृत्त करना या ऐसा करना कि हवा में लहरे।
Raise.
ಸ್ಥಾಪನೆ
ఎగురవేయు పర్యాయపదాలు. ఎగురవేయు అర్థం. eguraveyu paryaya padalu in Telugu. eguraveyu paryaya padam.