ಅರ್ಥ : బట్టలు మురికిపోవడానికి చేసే పని
							ಉದಾಹರಣೆ : 
							పనిమనిషిని ఉతికిన దుప్పట్లను ఎండలో ఆరబెట్టడం కోసం తీసుకెళ్ళింది.
							
ಸಮಾನಾರ್ಥಕ : శుభ్రం చేసిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బట్టలను శుభ్రపరిచే పని
							ಉದಾಹರಣೆ : 
							రమేష్ ఉతికిన బట్టలను ఎండలో ఆరబెడుతున్నారు.
							
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ఉతికిన పర్యాయపదాలు. ఉతికిన అర్థం. utikina paryaya padalu in Telugu. utikina paryaya padam.