अर्थ : చాలా కొత్తదైనది
							उदाहरण : 
							వైఙ్ఞానిక రంగంలో అత్యాధునిక రోబర్ట్ను తయారు చేశారు.
							
पर्यायवाची : ఆత్యధునికమైన, నూతనమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అప్పటికప్పుడే తీసినది
							उदाहरण : 
							రహీమ్ రోజూ మేక యొక్క తాజా పాలు త్రాగుతాడు
							
पर्यायवाची : తాజాదనమైన, స్వచ్చమైన
अन्य भाषाओं में अनुवाद :
तुरंत निकाला हुआ।
रहीम रोज़ बकरी का ताज़ा दूध पीता है।अर्थ : చాలా తాజాగలది
							उदाहरण : 
							ఇప్పుడు మేము మీకు నవీనత గల సమాచార విషయాలను చెప్పుతాము
							
पर्यायवाची : నవీనత గల
अन्य भाषाओं में अनुवाद :
కొత్తదైన పర్యాయపదాలు. కొత్తదైన అర్థం. kottadaina paryaya padalu in Telugu. kottadaina paryaya padam.