अर्थ : ఒక పదార్థం పూర్తిగా పై భాగం వరకు రావడం
							उदाहरण : 
							ఈ డబ్బాలో ఏడు కిలోల గోధుమ పిండి సరిపోతుంది.
							
पर्यायवाची : నిండు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇక చాలా అని చెప్పడం
							उदाहरण : 
							పదిహేను కాఫీలు సరిపోతున్నాయి
							
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దుస్తులు, నగలు మొదలైనవి శరీరానికి సరిగా సరిపోవుట
							उदाहरण : 
							ఇంత చిన్న చొక్కా  నాకు సరిపోదు
							
पर्यायवाची : సరిపడు
अन्य भाषाओं में अनुवाद :
సరిపోవు పర్యాయపదాలు. సరిపోవు అర్థం. saripovu paryaya padalu in Telugu. saripovu paryaya padam.