Meaning : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
Example :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
Synonyms : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
Translation in other languages :
Meaning : స్త్రీ పురుషుల శారీరక సంబంధం
Example :
బ్రహ్మాచారి సంగమంకు దూరంగా వుంటాడు.
Translation in other languages :
स्त्री आदि के साथ पुरुष आदि का समागम।
अनुचित मैथुन कई तरह के रोगों को जन्म देता है।Activities associated with sexual intercourse.
They had sex in the back seat.సంగమం పర్యాయపదాలు. సంగమం అర్థం. sangamam paryaya padalu in Telugu. sangamam paryaya padam.