Meaning : ఎద్దు,ఒంటెను తన ఆధినంలో ఉంచడానికి ముక్కుకు వేసె తాడు
Example :
అతను ఎద్దును అదుపులో పెట్టుకోవడానికి దాని ముక్కుతాడు పట్టుకున్నాడు.
Translation in other languages :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ringMeaning : ఒంటెను అదుపులో ఉంచడానికి వేసె బందం
Example :
ఒక చిన్న బాలుడు ఒంటె ముక్కుతాడుని పట్టుకొని దాని వెంట వెలుతున్నాడు.
Translation in other languages :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ringముక్కుతాడు పర్యాయపదాలు. ముక్కుతాడు అర్థం. mukkutaadu paryaya padalu in Telugu. mukkutaadu paryaya padam.