Meaning : హద్దు ప్రదేశము వరకు అల్లుకుపోవుట లేక వెల్లుట.
Example :
అశోకుని గౌరవమర్యాదలు రాజ్యంలో వ్యాపించాయి.
Synonyms : విస్తరించు, వ్యాపించు
Translation in other languages :
सीमा, क्षेत्र आदि में विस्तारित होना।
अशोक के समय में उसका राज्य बहुत प्रसारित हुआ।Meaning : నలువైపులా విసృతంచేయడం
Example :
బౌద్ధులు బౌద్ధ ధర్మాన్ని అనేక దేశాలలో విస్తరించారు.
Synonyms : ప్రచారంచేయ, విస్తరించు
Translation in other languages :
परिमाण या विस्तार में अधिक करना या विस्तारित करना।
बौद्धों ने बौद्ध धर्म को कई देशों में फैलाया।Distribute or disperse widely.
The invaders spread their language all over the country.ప్రసరించు పర్యాయపదాలు. ప్రసరించు అర్థం. prasarinchu paryaya padalu in Telugu. prasarinchu paryaya padam.