Meaning : ప్రవేశించగానే
Example :
అడవిలోకి వెళ్ళగానే నువ్వు అడవి మృగాల బారి నుండి రక్షించుకోవాలి.
Synonyms : వెళ్ళు
Translation in other languages :
होशियार या सावधान होना।
मैं आपको चेतावनी देता हूँ अब आप सावधान हो जाइए।Meaning : రంగు, మెరుపు మొదలైనవి ఎక్కువకాలం ఉండకపోవడం
Example :
ఒకసారి ఉతకగానే బట్టల రంగు వెలిసిపోయింది
Synonyms : వెలిసిపోవు, వెళ్ళిపోవు
Translation in other languages :
रंग, चमक आदि का धीमा पड़ जाना।
एक ही धुलाई में कपड़े का रंग उड़ गया।Meaning : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
Example :
నదిలో పడవ పోతూ ఉంది
Synonyms : కదిలిపోవు, బయలుదేరు, ముందుకుసాగు, వెళ్ళు
Translation in other languages :
Meaning : లోనికి వెళ్ళుట.
Example :
పాము రంధ్రంలోనికి ప్రవేశించింది.
Synonyms : చొచ్చు, చొరబడు, దూరు, ప్రవేశించు
Meaning : పయనించడం
Example :
ఆ పిల్లలు చేతులు పట్టుకోని వెళ్తున్నారు
Synonyms : వెళ్ళు
Translation in other languages :
Meaning : ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవడం
Example :
నావ నది ఒడ్డుకు పోయింది
Translation in other languages :
Meaning : నాలుగు కాళ్ళ జంతువుల గర్భము నిలువకపోవడం
Example :
ఆవు గర్భం పోయింది
Synonyms : అవ్యవస్థితమగు
Translation in other languages :
Meaning : తినే సమయంలో లేదా తిన్న తర్వాత కూడా మరికొంత తినడం
Example :
నేను అంత తినివచ్చాను అయినా మిఠాయి వెళ్తుందినా కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఇక కొంచెంకూడా వెళ్లదు
Synonyms : వెళ్ళు
Translation in other languages :
खाना खाते समय या खाने के बाद भी कुछ और खा सकना।
वैसे तो मैं खा के आया हूँ फिर भी मिठाई चलेगी।పోవు పర్యాయపదాలు. పోవు అర్థం. povu paryaya padalu in Telugu. povu paryaya padam.