Meaning : అపారదర్శకత కానిది.
Example :
జల్లెడ పారదర్శకత కారణంగా దానిలో వున్న వస్తువులు అన్నీ కనిపిస్తున్నాయి.
Translation in other languages :
पारदर्शी होने की अवस्था या गुण।
झिल्ली की पारदर्शिता के कारण उसमें रखी वस्तुएँ दिखाई पड़ रही हैं।Meaning : కాంతికిరణాలు తన గుండా పోనిచ్చి కనిపింపజేసేది.
Example :
-ఈ భవనం యొక్క గోడలకు వేసిన గ్లాసుల పారదర్శకత కారణంగా బయట మనోహరమైన దృశ్యం కనపడుతుంది.
Translation in other languages :
पारदर्शक होने की अवस्था।
इस भवन के दीवारों में लगे शीशों की पारदर्शकता के कारण बाहर का मनोरम दृश्य भी दिखाई देता है।పారదర్శకత పర్యాయపదాలు. పారదర్శకత అర్థం. paaradarshakata paryaya padalu in Telugu. paaradarshakata paryaya padam.