Meaning : తమలోతాము కలిసి ఇది తెలుసుకునే క్రియ అదేమిటంటే ఏది మంచిది, ఏమి చేయాలి.
Example :
ప్రధానమంత్రిగారు ఈ సమస్యను పరిష్కరించుటకు మంత్రులందరితో పరామర్శించారు.
Synonyms : చర్చించుట, పరామర్శ, విచారించుట, విమర్శనము, సమీక్షించుట, సలహా
Translation in other languages :
आपस में मिलकर यह जानने की क्रिया कि क्या ठीक है अथवा क्या होना चाहिए।
प्रधानमंत्रीजी इस समस्या को हल करने के लिए सभी मंत्रियों से परामर्श लेना चाहते हैं।A proposal for an appropriate course of action.
adviceMeaning : పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఇచ్చు సూచనలు.
Example :
అతడు ఉపాధ్యాయుని ఆజ్ఞ ప్రకారము పని చేసి సఫలమైనాడు.
Synonyms : ఆజ్ఞ, ఉత్తరువు, ప్రవచనము, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, హితవచనము, హితోక్తి
Translation in other languages :
A message describing how something is to be done.
He gave directions faster than she could follow them.ఉపదేశము పర్యాయపదాలు. ఉపదేశము అర్థం. upadeshamu paryaya padalu in Telugu. upadeshamu paryaya padam.