Meaning : అతడు ఒక వ్యక్తి. అందరికంటే ప్రధానమైన వాడు
							Example : 
							మోహన్ ఈ సంస్థకు ముఖ్యమైన వ్యక్తి.
							
Synonyms : నేత, ముఖ్యమైన వ్యక్తి
Translation in other languages :
Meaning : ప్రజలచేత ఎన్నుకోబడినవాడు
							Example : 
							ప్రాంతంలోని పేదరికాన్ని పారద్రోలే శక్తి నాయకుడి చేతిలో ఉంది
							
Translation in other languages :
Meaning : యాత్రిక సమూహ నాయకులు
							Example : 
							అదినాయకుడు యాత్రికుల క్షేమసమాచారాన్ని విచారిస్తున్నాడు.
							
Synonyms : అదినాయకుడు
Translation in other languages :
Meaning : నాటకంలో కాని సినిమాలో కాని ముఖ్యపాత్ర
							Example : 
							ఈ కథ అంతంలో నాయకుడు వీర మరణం పోందినాడు.
							
Synonyms : ప్రధానపాత్రధారి, హీరో
Translation in other languages :
The principal character in a play or movie or novel or poem.
heroనాయకుడు పర్యాయపదాలు. నాయకుడు అర్థం. naayakudu paryaya padalu in Telugu. naayakudu paryaya padam.