Meaning : ఉపయోగ దృష్ట్య మార్పు కలుగుతూ ఉండేది.
Example :
వస్తువుకు డిమాండ్ పెరిగితే గిరాకి పెరుగుతుంది.
Synonyms : ధర
Translation in other languages :
Meaning : ఎదేని వస్తువు, వ్యక్తి మొదలగు వాటికి ఎక్కడైన అవసరముండుట.
Example :
ప్రస్తుతము దేశములో విదేశీ వస్తువులకు అత్యధిక గిరాకీ ఉంది.
Translation in other languages :
किसी व्यक्ति, वस्तु आदि की कहीं पर आवश्यकता होना।
आजकल देश में विदेशी वस्तुओं की अत्यधिक माँग है।Require as useful, just, or proper.
It takes nerve to do what she did.గిరాకి పర్యాయపదాలు. గిరాకి అర్థం. giraaki paryaya padalu in Telugu. giraaki paryaya padam.